Homeస్టడీ అండ్​ జాబ్స్​admissionsభారతీయర్‌ యూనివర్సిటీలో పీజీ నోటిఫికేషన్​

భారతీయర్‌ యూనివర్సిటీలో పీజీ నోటిఫికేషన్​

కోయంబత్తూర్​లోని భారతీయర్‌ యూనివర్సిటీ… 2020–21 ఏడాదికి గాను వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. 
కోర్సులు: ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎంఈడీ, పీజీ డిప్లొమా, బీపీఈడీ, ఎమ్‌పీఈడీ; 
స్పెషలైజేషన్స్​: మ్యాథమేటిక్స్​ & కంప్యూటర్​ అప్లికేషన్స్, బయో ఇన్ఫర్మేటిక్స్​, ఐటీ, డేటా అనలిటిక్స్​, సోషియాలజీ, స్టాటిస్టిక్స్​, ఫిజిక్స్, సైబర్​ సెక్యూరిటీ
అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత;
సెలెక్షన్​ ప్రాసెస్​: ఎంట్రన్స్​ టెస్ట్​, యూజీ మార్కుల ఆధారంగా; ఫీజు: జనరల్‌/ఓబీసీలకు రూ.400, ఎస్సీ/ఎస్టీలకు రూ.200;
చివరితేది: 2020 ఆగస్టు 24;
వివరాలకు: www.cdn.bu.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!