HomeLATESTఉస్మానియా వర్సిటీలో ‘పీజీ డిప్లొమా ఇన్​ లా’

ఉస్మానియా వర్సిటీలో ‘పీజీ డిప్లొమా ఇన్​ లా’

ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని డిపార్ట్​మెంట్​ ఆఫ్​ లా– పోస్ట్​ గ్రాడ్యూయేట్​ డిప్లొమా ఇన్​ లా ప్రోగ్రామ్​లో ప్రవేశానికి నోటిఫికేషన్​ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈ, ఎల్​ఎల్​బీ డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. లాయర్లు, కార్పొరేట్​ ఎగ్జిక్యూటీవ్​లు, ఇన్సూరెన్స్​ ప్రొఫెషనల్స్​, మేనేజర్లు, సైంటిస్టులు, ఇంజినీర్లు, రీసెర్చ్​ స్కాలర్స్​, పబ్లిషర్స్​కు ఈ ప్రోగ్రామ్​ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందులో సైబర్​/లాస్​, ట్యాక్సేషన్​ అండ్​ ఇన్సూరెన్స్​, ఇంటెలెక్చువల్​ ప్రాపర్టీ రైట్స్​, మోడరన్​, కార్పొరేట్​ లాస్​, అప్లయిడ్​ హ్యూమన్​ రైట్స్​లో ప్రోగ్రామ్​లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్​లో 80 సీట్లు ఉన్నాయి. ఏడాది వ్యవధిగల ప్రోగ్రామ్​లో రెండు సెమిస్టర్​లు ఉంటాయి. ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి 8గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.

ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 02 చివరితేది. దరఖాస్తు ఫీజు రూ.500 ఉంటుంది. ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ మార్చి 06 న నిర్వహిస్తారు. వెబ్​సైట్​ : www.osmania.ac.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!