HomeLATESTఎన్​ఐఎన్​లో పీజీ కోర్సులు

ఎన్​ఐఎన్​లో పీజీ కోర్సులు

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్​ 2023 జనవరిలో ప్రారంభమయ్యే పోస్ట్-గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ న్యూట్రిషన్‌లో అడ్మిషన్స్​కు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హతలు: మాస్టర్స్ డిగ్రీ(బయోకెమిస్ట్రీ/ ఫిజియాలజీ/ ఫుడ్ & న్యూట్రిషన్/ డైటెటిక్స్/ బయాలజీ/జువాలజీ/ బయోమెడికల్ సైన్సెస్‌) లేదా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీపీటీ, బీయూఎంఎస్‌, బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి, బీఫార్మసీ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 50 సంవత్సరాలకు మించకూడదు.

అప్లికేషన్లు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్, ఎక్స్‌టెన్షన్ & ట్రైనింగ్, ఎన్‌ఐఎన్‌, తార్నాక, హైదరాబాద్ అడ్రస్​కు పంపాలి.
అప్లికేషన్లకు తుది గడువు: నవంబర్​ 1. పూర్తి వివరాలు www.nin.res.in అఫిషియల్​ వెబ్​సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ​

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!