ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి.రాం రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల అడ్మిషన్ల నోటిఫికేషన్ రిలీజైంది. 2020-21 అకడమిక్ ఇయర్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను యూనివర్సిటీ రిలీజ్ చేసింది. ఆగస్ట్ 1 వ తేదీ నుంచి అక్లోబర్ 31 వ తేదీ వరకు అడ్మిషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. వన్ ఇయర్ డిప్లొమా కోర్సులతో పాటు, మూడేళ్ల డిగ్రీ, రెండేళ్ల పీజీ కోర్సులు చేసేందుకు ఇక్కడ అవకాశముంది. కనీస విద్యార్హతలు లేకున్నా వీటిలో చేరే అవకాశముంది. పూర్తి వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. http://www.oucde.net

Degree