HomeLATESTమద్రాస్ ఐఐటీలో ఆన్ లైన్ బీఎస్సీ డిగ్రీ: లిమిటెడ్ అడ్మిషన్స్

మద్రాస్ ఐఐటీలో ఆన్ లైన్ బీఎస్సీ డిగ్రీ: లిమిటెడ్ అడ్మిషన్స్

ప్రపంచంలోనే తొలిసారిగా మద్రాస్ ఐఐటీ ఆన్ లైన్ బీఎస్సీ డిగ్రీ కోర్సును ప్రారంభించింది. ప్రొగ్రామింగ్, డేటా సైన్స్ ల లో డిప్లొమాతో పాటు బీఎస్సి డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సు మూడు స్ఠాయిల్లో ఉంటుంది. ఫౌండేషన్,డిప్లమా,డిగ్రీ లెవెల్స్ ఉంటాయి.

Advertisement

కోర్సు పూర్తి గా ఆన్ లైన్ విధానం లో ఉంటుంది. మొత్తం కోర్సు 3 నుంచి ఆరేళ్ల కాల వ్యవధి. మధ్యలోనే డిప్లొమా తో క్విట్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది.

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సు కు అర్హులు.

ఆసక్తి కల అభ్యర్థులు ఆన్ లైన్ లో సెప్టెంబర్ 15 వ తేదీ లోగా అప్లై చేసుకోవాలి. ఒక వేళ 2.5 లక్షల అప్లికేషన్లు దాటితే ఆటోమేటిక్ గా దరఖాస్తు స్వీకరణ ఆగిపొతుంది.

Advertisement

కోర్సుకు సంబంధించిన అన్ని వివరాలు, దరఖాస్తు చేయటానికి యూనివర్సిటీ వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయండి

https://www.onlinedegree.iitm.ac.in/

Brochure

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!