HomeLATESTఓఎన్జీసీలో 4182 అప్రెంటీస్​ పోస్టులు

ఓఎన్జీసీలో 4182 అప్రెంటీస్​ పోస్టులు

కేంద్ర ప్రభుత్వ రంగ మహారత్న కంపెనీ ఓఎన్​జీసీ (ఆయిల్ అండ్ న్యాచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్).. 4182 ట్రేడ్​, టెక్నీషియన్​ అప్రెంటీస్​ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. దేశంలోని సంస్థకు చెందిన 21 వర్క్​ స్టేషన్లలో వీటిని భర్తీ చేయనుంది. సదరన్​ సెక్టార్​ పరిధిలో కాకినాడ, రాజమండ్రి వర్క్​ స్టేషన్లలోనే 366 ఖాళీలున్నాయి. ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

పోస్టులు: అకౌంటెంట్‌, అసిస్టెంట్ హెచ్ఆర్‌, సెక్రటేరియ‌ల్ అసిస్టెంట్‌, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌ అండ్​ ప్రోగ్రామింగ్​ అసిస్టెంట్​, ఎలక్ట్రానిక్స్​ మెకానిక్​, ఫిట్టర్​, ల్యాబరేటరీ అసిస్టెంట్​, మెకానిక్​ డీజిల్​, రిఫ్రిజిరేషన్​ అండ్ ఎయిర్​ కండీషనింగ్​ మెకానిక్​, డ్రాఫ్ట్స్​మెన్​, ప్లంబర్​, వెల్డర్.

సెక్టార్​–ఖాళీలు: నార్తర్న్​ సెక్టార్​–228, ముంబయ్​ సెక్టార్​–764, వెస్టర్న్​ సెక్టార్​–1579, ఈస్టర్న్​ సెక్టార్​–716, సదరన్​ సెక్టార్​–674, సెంట్రల్​ సెక్టార్​–221

అర్హత‌: సంబంధిత ట్రేడు/స‌బ్జెక్టుల్లో ఐటీఐ, బ్యాచిల‌ర్స్​ డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత‌.
వ‌య‌సు: 2020 ఆగస్ట్​ 17 నాటికి18–24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల ఏజ్​ రిలాక్సేషన్​ ఉంటుంది.
సెలెక్షన్​ ప్రాసెస్​: అక‌డ‌మిక్ మార్కుల ఆధారంగా

దరఖాస్తుల ప్రారంభం: 2020 జులై 29​.
చివరితేది: 2020 ఆగస్ట్​ 17 సెలెక్షన్​ డిక్లరేషన్​: 2020 ఆగస్ట్​ 24
వెబ్​సైట్​: www.ongcapprentices.co.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!