Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSనేవీలో 155 ఆఫీసర్​ పోస్టులు

నేవీలో 155 ఆఫీసర్​ పోస్టులు

ఇండియన్​ నేవీ లో 155 ఆఫీసర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజైంది. 2023 జనవరి కోర్సులో భాగంగా వివిధ విభాగాల్లో వీటిని భర్తీ చేస్తారు. అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ఈ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 155 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎగ్జిక్యూటీవ్​ బ్రాంచ్​లో 93, ఎడ్యుకేషన్​ బ్రాంచ్​లో 17, టెక్నికల్​ బ్రాంచ్​లో 45 మంది ఆఫీసర్ల భర్తీ చేపట్టనున్నారు.

జనరల్​ సర్వీస్​, ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్​, అబ్జర్వర్​, ఫైలెట్​ లాజిస్టిక్స్​, ఇంజినీరింగ్​ బ్రాంచ్​, ఎలక్ట్రికల్​ బ్రాంచ్​ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్​, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 02 జనవరి 1998 నుంచి 01 జూలై 2003 మధ్య జన్మించి ఉండాలి. షార్ట్​ లిస్టింగ్​, ఎస్​ఎస్​బి ఇంటర్వ్యూలు, మెడికల్​ టెస్ట్​ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్​లైన్​లో అప్లై చేసేందుకు మార్చి 12 చివరి తేది.
వెబ్​సైట్​ : www.joinindiannavy.gov.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!