న్యూ ఇండియా అస్యూరెన్స్​లో 300 ఆఫీసర్స్​ పోస్టులు

ది న్యూ ఇండియా అస్యూరెన్స్​ కంపెనీ లిమిటెడ్​ అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్​ పోస్టుల రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. Advertisement మొత్తం ఖాళీలు: 300 అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైన డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్​ ఇయర్​ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు: 1 ఏప్రిల్​ 2021 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. Advertisement సెలెక్షన్​ ప్రాసెస్​: ప్రిలిమ్స్​, మెయిన్స్​ … Continue reading న్యూ ఇండియా అస్యూరెన్స్​లో 300 ఆఫీసర్స్​ పోస్టులు