Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSనర్సింగ్​​ ఆఫీసర్ (స్టాఫ్​ నర్స్​)​ పరీక్ష వాయిదా

నర్సింగ్​​ ఆఫీసర్ (స్టాఫ్​ నర్స్​)​ పరీక్ష వాయిదా

స్టాఫ్​ నర్స్​ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా పడింది. నోటిఫికేషన్​ ప్రకారం నవంబర్​ 17వ తేదీన సీబీటీ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ మెడికల్​ అండ్​ హెల్త్ సర్వీసెస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు ముందుగా ప్రకటించింది. ఇప్పటికే నవంబర్​ 17, 18 తేదీల్లో గ్రూప్​ 3 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్​సీ ప్రకటించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. అందుకే రెండు పరీక్షలకు ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులు చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన మెడికల్​ రిక్రూట్​మెంట్​ బోర్డు నర్సింగ్​ ఆఫీసర్​ పరీక్షలను వాయిదా వేసే నిర్ణయం తీసుకుంది. నవంబ్​ 17న నిర్వహించాల్సిన పరీక్షను నవంబర్​ 23న నిర్వహించనున్నట్లు ప్రకటన జారీ చేసింది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!