Homeవార్తలునార్తన్​ కోల్​ ఫీల్డ్​లో అప్రెంటిస్​లు

నార్తన్​ కోల్​ ఫీల్డ్​లో అప్రెంటిస్​లు


నార్తన్​ కోల్​ ఫీల్డ్​లో అప్రెంటిస్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది. అర్హులైన్​ అభ్యర్థులు డిసెంబర్​ 6 నుంచి 20 వరకు అప్లై చేసుకోవచ్చు.

Advertisement


ఖాళీలు: 1295


ట్రేడులు – పోస్టులు: వెల్డర్ (88)​, ఫిట్టర్ (685)​, ఎలక్ట్రీషియన్ (430)​, మోటార్​ మెకానిక్ (92)


అర్హతలు: టెన్త్​, సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి.

Advertisement


వయసు: డిసెంబర్​ 2021 నాటికి 16 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.


సెలెక్షన్​ ప్రాసెస్​: అకడమిక్​ మెరిట్​ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తులు: ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి.

Advertisement


అప్లికేషన్స్​ ప్రారంభం: 6 డిసెంబర్​
చివరితేది: 20 డిసెంబర్​
వెబ్​సైట్​: www.nclcil.in​

RECENT POSTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!