ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. వీటికి సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లో వచ్చేందుకు అవకాశం ఉన్న ముఖ్యమైన ప్రశ్నలను ఈ ప్రాక్టీస్ టెస్ట్ ద్వారా మీకు అందిస్తున్నాం. టీజీపీఎస్సీ (TGPSC) నిర్వహించనున్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రాసే అభ్యర్థుల ప్రిపరేషన్‌కు ఈ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది. వివిధ కోచింగ్ సెంటర్ల నిపుణులు ఈ ప్రశ్నలను తయారు చేశారు. డోంట్ మిస్.

ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
గ్రూప్ 2. 3 ప్రాక్టీస్ టెస్ట్ 22
0 of 26 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
Information
గ్రూప్ 1 ప్రాక్టీస్ టెస్ట్. టీజీపీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్షల ప్రిపరేషన్‌కు ఈ టెస్ట్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" గ్రూప్ 2. 3 ప్రాక్టీస్ టెస్ట్ 22 "
0 of 26 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- Answered
- Review
-
Question 1 of 26
1. Question
ప్రపంచ అత్యున్నత పురస్కారంగా నోబెల్ పురస్కారాన్ని ఎవరి పేరు మీద ఇస్తారు?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 26
2. Question
**ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరు?**
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 26
3. Question
**ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏ ఆయుధాలు తయారు చేసిన సంస్థకు చెందిన వ్యాపారవేత్త?**
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 26
4. Question
**ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆవిష్కరించిన రసాయన విస్ఫోటనం పేరు?**
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 26
5. Question
**ఆల్ఫ్రెడ్ నోబెల్ తన మరణానికి సంవత్సరం ముందుగా వీలునామా ఎప్పుడు రాశారు?**
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 26
6. Question
**ప్రపంచ అత్యున్నత పురస్కారమైన నోబెల్ ఏ రోజున ప్రధానం చేస్తారు?**
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 26
7. Question
**నోబెల్ పురస్కారం అందజేయు దేశాలు ఏవి?**
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 26
8. Question
**నోబెల్ పురస్కారం మొదటగా ఎన్ని రంగాల్లో ఇచ్చేవారు?**
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 26
9. Question
**ఆరో రంగమైన అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు?**
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 26
10. Question
**నోబెల్ పురస్కారం గరిష్టంగా ఒక రంగంలో ఎంతమందిని ఎంపిక చేస్తారు?**
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 26
11. Question
**ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ అయిన రిక్స్ బ్యాంక్ (స్వీడెన్) ఏర్పాటు చేసిన సందర్భంగా ఏ రంగానికి నోబెల్ పురస్కారం కల్పించారు?**
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 26
12. Question
**2024 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారానికి ఎంతమంది ఎంపికయ్యారు?**
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 26
13. Question
**నోబెల్ పురస్కారంతో పాటుగా ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది?**
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 26
14. Question
**నోబెల్ శాంతి పురస్కారం ఏ నగరంలో ప్రదానం చేస్తారు?**
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 26
15. Question
**నోబెల్ బహుమతులను ప్రతి సంవత్సరం ఏ నెలలో ప్రకటిస్తారు?**
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 26
16. Question
**నోబెల్ పురస్కారం అందుకున్న గ్రహీతను ఏమని పిలుస్తారు?**
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 26
17. Question
**2024 సంవత్సరానికి గాను వైద్య రంగంలో నోబెల్ పురస్కారానికి ఎంపికైన విజేతలు?**
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 26
18. Question
**ఏ అవిష్కరణకు 2024 వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డు ఇవ్వడం జరిగింది?**
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 26
19. Question
**2024 భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు?**
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 26
20. Question
**Godfather of AI ఎవరిని పిలుస్తారు?**
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 26
21. Question
**2024 రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న శాస్త్రవేత్తలు ఎవరు?**
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 26
22. Question
**2024 సాహిత్యంలో నోబెల్ పురస్కారం అందుకున్న రచయిత్రి ఎవరు?**
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 26
23. Question
**2024 నోబెల్ శాంతి బహుమతి పొందిన సంస్థ ఏది?**
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 26
24. Question
**జపాన్ లో “హిబాకుషా” అని ఎవరిని పిలుస్తారు?**
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 26
25. Question
**2024 ఆర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరు?**
Correct
Incorrect
Unattempted
-
Question 26 of 26
26. Question
**2024 ఆర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందిన ఏస్‌మోగ్లు, రాబిన్సన్ రాసిన పుస్తకం పేరు?**
Correct
Incorrect
Unattempted
Leaderboard: గ్రూప్ 2. 3 ప్రాక్టీస్ టెస్ట్ 22
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





