HomeLATESTఎన్​ఐఆర్​డీపీఆర్​లో డిస్టెన్స్​ కోర్సులు ​

ఎన్​ఐఆర్​డీపీఆర్​లో డిస్టెన్స్​ కోర్సులు ​

పీజీడీ ఇన్​ సస్టెయినబుల్​ రూరల్​ డెవలప్​మెంట్​, పీజీడీ ఇన్​ ట్రైబల్​ డెవలప్​మెంట్​ మేనేజ్​మెంట్​, పీజీడీ ఇన్​ జియో స్పాటియల్​ టెక్నాలజీ అప్లికేషన్స్​ ఇనణ్​ రూరల్​ డెవలప్​మెంట్​, డిప్లొమా ఇన్​ ప్రోగ్రామింగ్​ పంచాయతీరాజ్​ గవర్నెన్స్​ అండ్​ రూరల్​ డెవలప్​మెంట్​ కోర్సుల్లో డిస్టెన్స్​ మోడ్​లో అడ్మిషన్ల కోసం హైదరబాద్​లోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ రూరల్​ డెవలప్​మెంట్​అండ్​ పంచాయతీరాజ్ సంస్థ నోటిఫికేషన్​ విడుదల చేసింది.

Advertisement

ఆన్​లైన్​లో దరఖాస్తుకు చివరితేదీ : జనవరి 15

వెబ్​సైట్​ : www.nirdpr.org.in

ఎన్​బీసీసీలో 70 పోస్టులకు నోటిఫికేషన్ ​

డిప్యూటీ ప్రాజెక్ట్​ మేనేజర్​, మేనేజ్​మెంట్​ ట్రెయినీ, ప్రాజెక్ట్​ మేనేజర్​,సీనియర్​ స్టెనోగ్రాఫర్​, ఆఫీస్​ అసిస్టెంట్​ పోస్టుల భర్తీకి నేషనల్​ బిల్డింగ్​ కన్​స్ట్రక్షన్​ కార్పొరేషన్​ సంస్థ నోటిఫికేషన్​ జారీ చేసింది.
మొత్తం పోస్టులు : 70

Advertisement

ఆన్​లైన్​లో దరఖాస్తుకు చివరితేదీ : జనవరి 08

వెబ్​సైట్​ : www.nbccindia.com

కోస్ట్​గార్డ్​లో 96 డ్రైవర్​ పోస్టులు

ఇంజినణ్​ డ్రైవర్​,ఫైర్​ ఇంజిన్​ డ్రైవర్​, ఫైర్​ మ్యాన్​,ఎంటీఎస్​, స్టోర్​ కీపర్​ పోస్టుల భర్తీకి ఇండియన్​ కోస్ట్​గార్డ్​ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

మొత్తం ఖాళీలు : 96
వెబ్​సైట్​ : www.indiancoastguard.gov.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!