నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) దేశవ్యాప్తంగా ఉన్న 16 క్యాంపస్‌లలో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. డిసెంబర్ 14 నుంచి ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
చివరి తేదీ; జనవరి 21, 2021
అప్లై చేసేందుకు వెబ్సైట్; https://nift.ac.in/
వివరాలు..
▶ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రవేశాలు – 2021
* మాస్టర్స్ ప్రోగ్రామ్స్
➦ డిజైన్
➦ ఫ్యాషన్ మేనేజ్మెంట్
➦ ఫ్యాషన్ టెక్నాలజీ
* బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ (బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్)
➦యాక్ససరీ డిజైన్
➦ ఫ్యాషన్ కమ్యూనికేషన్
➦ ఫ్యాషన్ డిజైన్
➦ నిట్‌వేర్ డిజైన్
➦ లెదర్ డిజైన్
➦ టెక్స్‌టైల్ డిజైన్
* బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ (B.F.Tech)
➦ అపరెల్ ప్రొడక్షన్
