నీట్ రిజల్ట్స్‌ను ఈ రోజు విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేసింది. కాసేపట్లో రిజల్ట్స్ అనౌన్స్ చేయనుంది. ఫలితాలు వెలువడిన వెంటనే ntaneet.nic.in పోర్టల్‌లో విద్యార్థులు తమ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింగ్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఎన్టీఏ ప్రకటించిన వెంటనే ఈ లింక్ అప్ డేట్ అవుతుంది. లింక్‌పై క్లిక్ చేసి విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసి ర్యాంకును చెక్ చేసుకోవాలి.
Check NEET Result 2020 – Direct Link (Available Soon)
కాసేపట్లో నీట్ 2020 రిజల్ట్స్.. ఇక్కడ చెక్ చేసుకొండి
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS