HomeLATESTకరోనాతో ఎగ్జామ్​ రాయని వారికి ఎల్లుండి నీట్​ ఎగ్జామ్​: రిజల్ట్​ 16కు వాయిదా

కరోనాతో ఎగ్జామ్​ రాయని వారికి ఎల్లుండి నీట్​ ఎగ్జామ్​: రిజల్ట్​ 16కు వాయిదా

నీట్​ రిజల్ట్స్​ 16వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ రోజు విడుదల చేయాల్సిన ​ఫలితాలు సుప్రీం కోర్టు తీర్పుతో వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా నీట్​ పరీక్ష రాయలేని విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్ టీఏను ఆదేశించింది. దీంతో అక్టోబర్​​ 14న కరోనా కారణంతో గైర్హాజరైన విద్యార్థులకు నీట్ 2020 పరీక్ష నిర్వహిస్తారు. ఓవరాల్​గా అందరి రిజల్ట్స్​ను 16న డిక్లేర్​ చేస్తారు.

సెప్టెంబర్ 13న ఎన్‌టీఏ నిర్వహించిన నీట్ 2020 పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల ఆధారంగా దేశ వ్యాప్తంగా 542 మెడికల్ కళాశాలల్లోని 80,005 సీట్లను భర్తీ చేస్తారు. 313 డెంటల్ కాలేజీలలోని 26,949 సీట్లతో పాటు ఈ ఏడాది 1205 ఎయిమ్స్, 200 JIPMER సీట్లు కూడా భర్తీ చేయనున్నారు.

Advertisement

Check NEET Result 2020 – Direct Link (Available on 16th October)

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!