సెప్టెంబర్ 13 వ తేదీన దేశవ్యాప్తం గా జరిగిన నీట్-2020 ప్రాధమిక ఆన్సర్ కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీ ఏ) విడుదల చేసింది. అన్ని పేపర్ సెట్ ల కీ లని వెబ్ సైట్ లో ఉంచింది. వీటిపై సందేహాలు అభ్యంతరాలుంటే.. వాటిని సవాలు చేయటానికి త్వరలో అవకాశం ఇవ్వనుంది.
CHECK KEY HERE
To Join Whatsapp Click Here | |
To Join Telegram Channel Click Here |