దేశం లో ఎం బీ బీ ఎస్,బీ డీ ఎస్,ఆయుష్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే నేషనల్ ఎల్జిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్-యూజీ)-2021 తేదీ ని ఎన్ టీ ఏ ప్రకటించింది. ఆగస్ట్ 1 వ తేదీ ఆదివారం పెన్ పేపర్ విధానం లో ఈ ఎంట్రన్స్ నిర్వహించనుంది. ఇంగీష్,హిందీ సహా పదకొండు భాషల్లో ఎగ్జామ్కు ఏర్పాట్లు చేయనుంది.
Advertisement

Advertisement