HomeLATESTనవోదయ విద్యాలయ సమితిలో 1925 పోస్టులు

నవోదయ విద్యాలయ సమితిలో 1925 పోస్టులు


నోయిడా-ఉత్తరప్రదేశ్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పని చేయడానికి వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 1925

పోస్టులు: అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్ (సివిల్), స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మహిళా స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ తదితరాలు.

అర్హత:

అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-ఏ): మాస్టర్స్ డిగ్రీ హ్యుమానిటీస్/ సైన్స్/ కామర్స్‌ ఉత్తీర్ణత.

ఖాళీలు: 5

పని అనుభవం: కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.

అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్) (గ్రూప్ ఏ): డిగ్రీ ఉత్తీర్ణత.

ఖాళీలు: 2

వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.

మహిళా స్టాఫ్ నర్సు (గ్రూప్ బీ):
ఇంటర్మీడియట్‌/ తత్సమానం/ B.Sc (నర్సింగ్) ఉత్తీర్ణత.

ఖాళీలు: 82

వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (గ్రూప్ సీ):
డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉత్తీర్ణత.

ఖాళీలు: 10

వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.
ఆడిట్ అసిస్టెంట్ (గ్రూప్ సీ): బీకామ్‌ ఉత్తీర్ణత.

ఖాళీలు: 11

వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.

జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ (గ్రూప్ బీ):
డిప్లొమా/ పీజీ ఉత్తీర్ణత.

ఖాళీలు: 4

వయసు: 35 సంవత్సరాల వరకు ఉండాలి.

జూనియర్ ఇంజినీర్ (సివిల్) (గ్రూప్ సీ):
డిప్లొమా/డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.

ఖాళీలు: 1

వయసు: 35 సంవత్సరాలు.

స్టెనోగ్రాఫర్ (గ్రూప్ సీ): ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. షార్ట్‌హ్యాండ్ పరిజ్ఞానం ఉండాలి.

ఖాళీలు: 22

వయసు: 18 నుంచి 27 సంవత్సరాలు.

కంప్యూటర్ ఆపరేటర్ (గ్రూప్ సీ):
డిగ్రీ/ కంప్యూటర్ డిప్లొమా ఉత్తీర్ణత.

ఖాళీలు: 4

వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు.

క్యాటరింగ్ అసిస్టెంట్ (గ్రూప్ సీ):
ఇంటర్మీడియట్‌, డిప్లొమా (కేటరింగ్) ఉత్తీర్ణత.

ఖాళీలు: 87

వయసు: 35 సంవత్సరాలు మించరాదు.

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (గ్రూప్ సీ):
సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణత. టైప్ రైటింగ్ నాలెడ్జ్ ఉండాలి.

ఖాళీలు: 630

వయసు: 18 నుంచి 27 సంవత్సరాలు.

ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్ (గ్రూప్ సీ): 10వ తరగతి, ఐటీఐ (ఎలక్ట్రిషియన్ / వైర్‌మ్యాన్ / ప్లంబింగ్) ఉత్తీర్ణత.

మొత్తం ఖాళీలు: 273

వయసు: 18 నుంచి 40 సంవత్సరాలు ఉండాలి.

ల్యాబ్ అటెండెంట్ (గ్రూప్ సీ):
10వ/ 12వ తరగతి (సైన్స్), డిప్లొమా (లేబొరేటరీ టెక్నిక్) ఉత్తీర్ణత.

ఖాళీలు: 142

వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.

మెస్ హెల్పర్ (గ్రూప్ సీ):
మెట్రిక్యులేషన్

ఖాళీలు: 629

వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గ్రూప్ సీ): 10వ తరగతి

ఖాళీలు: 23

వయసు: 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి.

వయోపరిమితి:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది.

సాలరీ: పోస్టును అనుసరించి నెలకు రూ.18000- రూ.209200 చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్​గా ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్​ సెంటర్స్​: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.


దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్​ ఫీజు: పోస్టును అనుసరించి రూ.750-రూ.1500 వరకు చెల్లించాలి.

చివరి తేది: 10 ఫిబ్రవరి 2022

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: 9 మార్చి 2022 నుంచి 11 మార్చి 2022

వెబ్​సైట్: www.cdn.digialm.com

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here