జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యా సంవత్సరానికి 9 వ తరగతి లో ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల అయింది. 9 వ తరగతి ఖాళీలని భర్తీ చేసేందుకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఈ పరీక్ష రాసేందుకు అర్హులే. విద్యార్థులు డిసెంబర్ 15లోగా తమ దరఖాస్తులని ఆన్ లైన్ లో సబ్ మిట్ చేయాలి.
2021 ఫిబ్రవరి 13 వ తేదీన ఈ ఎలిజిబులిటీ టెస్ట్ జరుగుతుంది. తెలంగాణలో మొత్తం 51 సీట్లు ఖాళీలున్నాయి.
ఏయో జిల్లాల్లో నవోదయ విద్యాలయాలున్నాయో.. ఆ జిల్లాల పరిధిలో చదువుతున్న విద్యార్థులు అక్కడ చేరేందుకు అర్హులవుతారు. ఖాళీల వివరాలన్నీ ఇక్కడున్న ప్రాస్పెక్టస్ లో ఉన్నాయి.
పూర్తి వివరాలు వెబ్ సైట్ లో చూడవచ్చు.
నవోదయలో వచ్చే ఏడాది 9వ తరగతి అడ్మిషన్లకు..
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS