HomeLATESTనేషనల్​ ఆప్టిట్యూట్​ టెస్ట్​ ఇన్​ అర్కిటెక్చర్ 2022 షెడ్యూల్​

నేషనల్​ ఆప్టిట్యూట్​ టెస్ట్​ ఇన్​ అర్కిటెక్చర్ 2022 షెడ్యూల్​

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కౌన్సిల్​ ఆఫ్​ అర్కిటెక్చర్​– నేషనల్​ ఆప్టిట్యూట్​ టెస్ట్​ ఇన్​ అర్కిటెక్చర్​ ‘నాటా–2022 పరీక్షా షెడ్యూల్​ను విడుదల చేసింది. ఈ పరీక్షను కౌన్సిల్​ ఆఫ్​ అర్కిటెక్చర్​ (COA) 2022 సంవత్సరానికి గాను మూడు సార్లు , రెండు సెషన్లలో నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి ఐదేళ్ల వ్యవధి గల బీ ఆర్చిటెక్చర్​ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Advertisement

ఎలిజిబులిటి:

ఇంటర్మీడియేట్​లో ఫిజిక్స్​, కెమిస్ట్రీ, మేథమేటిక్స్​ లేదా 10+3 విధానంలో మ్యాథమెటిక్స్​తో డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ కోర్సులో చేరేందుకు అప్లై చేసుకోవచ్చు.

కౌన్సిల్​ ఆఫ్​ అర్చిటెక్చర్​ ఈ పరీక్షలను జూన్​ 12, జూలై 03, జూలై 24 తేదీల్లో నిర్వహిస్తుంది. మల్టీపుల్​ చాయిస్​ విధానంలో నిర్వహించే ఈ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో డయాగ్రమాటిక్ రీజనింగ్, న్యూమరికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, ఇండక్టివ్ రీజనింగ్, సిచ్యువేషనల్ జడ్జ్ మెంట్, లాజికల్ రీజనింగ్, ఆబ్స్ట్రాక్ట్ రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

వెబ్​సైట్​: www.nata.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!