HomeLATESTనల్సార్‌లో బీబీఏ, ఎంబీఏ కోర్సులకు అడ్మిషన్స్​

నల్సార్‌లో బీబీఏ, ఎంబీఏ కోర్సులకు అడ్మిషన్స్​


హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా కి చెందిన మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం 2021- 2026 విద్యాసంవత్సరానికి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్స్​ భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement


కోర్సు డ్యురేషన్​: ఐదేళ్లు.


కోర్సులు:
బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ)
మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)


ప్రోగ్రామ్స్​: బిజినెస్‌ రెగ్యులేషన్స్‌, కార్పొరేట్‌ గవర్నెన్స్‌, కోర్ట్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఇన్నవేషన్‌ అండ్‌ సస్టైనబిలిటీ, మార్కెంటింగ్‌, ఆపరేషన్స్‌ అండ్‌ సిస్టమ్స్‌.

Advertisement


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్​ ఉత్తీర్ణత. క్లాట్‌ (యూజీ) 2021/ ఐపీమ్యాట్‌-2022, జేఈఈ 2022 (మెయిన్స్‌) స్కోర్‌ కార్డ్‌ ఉండాలి.


సెలెక్షన్​ ప్రాసెస్​: క్లాట్‌ (యూజీ) 2021/ ఐపీమ్యాట్‌-2021 (ఐఐఎం రోహ్‌తక్‌, ఐఐఎం ఇండోర్‌), జేఈఈ 2022 (మెయిన్స్‌) స్కోర్‌ కార్డ్‌, అకడమిక్‌ క్రెడెన్షియల్స్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.


దరఖాస్తులు: ఆన్‌లైన్​లో అప్లై చేయాలి.
చివరి తేది: 31 మే 2022.

Advertisement

ఎంబీఏ కోర్సులు


1) కార్పొరేట్‌ గవర్నెన్స్‌
2) ఇన్నవేషన్‌ అండ్‌ సస్టైనబిలిటీ మేనేజ్‌మెంట్‌
3) ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌
4) ఆపరేషన్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌
5) మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌
6) హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్
7) బిజినెస్‌ రెగ్యులేషన్స్‌
8) కోర్ట్‌ మేనేజ్‌మెంట్‌


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్​ ఇయర్​ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు
అప్లై చేసుకోవచ్చు.

Advertisement


సెలెక్షన్​ ప్రాసెస్​: క్యాట్‌ 2021/ గ్జాట్‌ 2022/ జీమ్యాట్‌ (జూన్‌ 2020 తర్వాత)/ సీ మ్యాట్‌ 2022లో సాధించిన మెరిట్‌ స్కోర్‌ (లేదా) నల్సార్‌ నిర్వహించే ఎన్‌-మెట్‌ (నల్సార్‌ మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌), అకడమిక్‌ క్రెడెన్షియల్స్‌, ప్రొఫెషనల్‌ అచీవ్‌మెంట్స్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.


దరఖాస్తులు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.


అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1200, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి.

Advertisement


చివరితేది: 31 జనవరి 2022.


అడ్రస్​: The Registrar, NALSAR University of Law, Justice City, Shameerpet, Hyderabad – 500 101 Telangana.
వెబ్​సైట్​: www.doms.nalsar.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!