HomeLATESTనల్సార్‌, హైదరాబాద్‌లో బీబీఏ-ఎంబీఏ కోర్సులు

నల్సార్‌, హైదరాబాద్‌లో బీబీఏ-ఎంబీఏ కోర్సులు


హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా కి చెందిన మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం 2021-2026 విద్యాసంవత్సరానికి కింది ఐదేళ్ల ఇంట్రిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్​, ఎంబీఏలో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

బీబీఏ – ఎంబీఏ (ఐపీఎం)

కోర్సు డ్యురేషన్: ఐదేళ్లు.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. వ్యాలిడ్‌ క్లాట్‌ (యూజీ)/ ఐపీమ్యాట్‌/ జిప్‌మ్యాట్‌/ జేఈఈ (మెయిన్స్‌) స్కోర్‌ కార్డ్‌ ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్​: ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్‌ స్కోర్‌, పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో సాధించిన మెరిట్‌ మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులు: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.

చివరి తేది: 31 మే 2022.

ఎంబీఏ స్పెషలైజేషన్స్​

1.కార్పొరేట్‌ గవర్నెన్స్‌

2.ఇన్నవేషన్‌ అండ్‌ సస్టైనబిలిటీ మేనేజ్‌మెంట్‌

3.ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌

4.ఆపరేషన్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌

5.మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్

6.హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌

7.బిజినెస్‌ రెగ్యులేషన్స్

8.కోర్ట్‌ మేనేజ్‌మెంట్

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్​ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్‌ 2021/ గ్జాట్‌ 2022/ జీమ్యాట్‌ (జూన్‌ 2020 తర్వాత)/ జీఆర్‌ఈ (జూన్‌ 2020 తర్వాత)/ సీమ్యాట్‌ 2022 స్కోర్‌.

సెలెక్షన్​ ప్రాసెస్​: నల్సార్‌ మేనేజ్‌మెంట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎన్‌-మెట్‌)/ క్యాట్‌/ గ్జాట్‌/ జీమ్యాట్/ జీఆర్‌ఈ స్కోర్‌, అకడమిక్‌ క్రెడెన్షియల్స్‌, ప్రొఫెషనల్‌ అచీవ్‌మెంట్స్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

చివరి తేది: 31 జనవరి
ఎన్‌-మెట్‌ ఎగ్జామ్​: 20 ఫిబ్రవరి
వెబ్​సైట్​: www.doms.nalsar.ac.in

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!