నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్(NABARD) 177 డెవలప్ మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 50 శాతం మార్కులతో డిగ్రీ పాసయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి అప్లికేషన్లు దాఖలు చేయాలి. నాబార్డు అఫిషియల్ వెబ్సైట్లో అక్టోబర్ 10 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది.
Thanks
I want a job
Yes