HomeLATESTఐఐటీల్లో ఎంఎస్సీ అడ్మిషన్లు

ఐఐటీల్లో ఎంఎస్సీ అడ్మిషన్లు

దేశం లోని ఐఐటీలు, బెంగళూరు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఎంఎస్సీ, జాయింట్​ ఎంఎస్సీ, పీహెచ్​డీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే జామ్​ 2021 (జాయింట్​ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ) నోటిఫికేషన్​ విడుదలైంది. సంబంధిత సబ్జెక్టులతో డిగ్రీ పాసైన విద్యార్థులందరూ ఈ పరీక్షకు అర్హులే. గత ఏడాది వరకు మాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, జియాలజి, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ లకు జామ్ లో అవకాశముండగా.. ఈసారి మొదటిసారిగా ఎకనామిక్స్​ విద్యార్థులకు అవకాశం కల్పించారు.

అప్లికేషన్లు; సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు ఆన్​ లైన్​లో అప్లై చేసుకోవాలి.
ఎగ్జామ్​ డేట్​; ఫిబ్రవరి 14, 2021 న రెండు షిఫ్ట్ లలో జరుగుతుంది.
ఎగ్జామ్​ సెంటర్లు; హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విజయవాడ, విశాఖ పట్నం.
రిజల్ట్స్​; మార్చి 20, 2021
పూర్తి వివరాలకు వెబ్ సైట్​; jam.iisc.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!