HomeLATESTమైక్రోసాఫ్ట్ పార్టనర్​షిప్​తో బీటెక్​ కోర్సు: ఇంటర్​ స్టూడెంట్లకు ఎస్​ఆర్​ యూనివర్సిటీ ఆఫర్​

మైక్రోసాఫ్ట్ పార్టనర్​షిప్​తో బీటెక్​ కోర్సు: ఇంటర్​ స్టూడెంట్లకు ఎస్​ఆర్​ యూనివర్సిటీ ఆఫర్​

మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఎస్ఆర్​​ యూనివర్సిటీ ఈ ఏడాది డీప్ టెక్నాలజీ బీటెక్​ కోర్సును అందుబాటులోకి తెచ్చింది.
టెక్నాలజీ ఫోకస్ తో కంప్యూటర్ సైన్స్, అండ్ ఇంజనీరింగ్ బీటెక్​ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మరియు మెషీన్ లర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, బిగ్ డేటా మరియు డేటా అనలిటిక్స్, క్లౌడ్ ఇంజనీరింగ్ మరియు DevOps ఆటోమేషన్ అంశాలలో స్పెషలైజేషన్ చేసే అవకాశం కూడా ఈ కోర్సు కల్పిస్తోంది.
ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ కొత్త BTech కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఎస్​ఆర్​ యూనివర్సిటీ వీసీ డాక్టర్​ జీఆర్​సీ రెడ్డి ప్రకటించారు.

ఇది నాలుగేళ్ల బీటెక్​ కోర్సు.
ఇందులో మొత్తం 60 సీట్లున్నాయి.
మ్యాథ్స్​ సబ్జెక్ట్ తో ఇంటర్​ పాసైన విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులవుతారు.
కొవిడ్​ కారణంగా ఈ ఏడాది ఎంసెట్​తో సంబంధం లేకుండా ఇంటర్​ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు స్వీకరించనుంది.
అడ్మిషన్లు. పూర్తి వివరాలకు https://sru.edu.in/

Advertisement

ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్​ కోర్సులతోపాటు బీఎస్సీ (ఆనర్స్​) అగ్రికల్చర్​ కోర్సు కూడా ఉంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!