HomeLATESTఅరుణ్​జైట్లీ నేషనల్​ ఇనిస్టిట్యూట్​లో ఎంబీఏ

అరుణ్​జైట్లీ నేషనల్​ ఇనిస్టిట్యూట్​లో ఎంబీఏ

అరుణ్​జైట్లీ నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఫైనాన్షియల్​ మేనేజ్​మెంట్​(ఏజేఎన్​ఐఎఫ్​ఎం)లో ఎంబీఏ ఫైనాన్స్​ ప్రోగ్రామ్​లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రెండేళ్ల వ్యవధిగల ఈ ప్రోగ్రామ్​ ఫుల్​టైం రెసిడెన్షియల్​గా ఉంటుంది. ఎంబీఏ పూర్తి చేసిన వారికి న్యూఢిల్లీలోని జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీ డిగ్రీ పట్టాను ప్రదానం చేస్తుంది.

Advertisement

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ పట్టా, క్యాట్​, గ్లాట్​, సీమ్యాట్​, మ్యాట్​, జీమ్యాట్​ వ్యాలిడ్​ స్కోర్​ కలిగి ఉండి అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకుండా ఉండాలి. నేషనల్​ ఎంట్రెన్స్​ స్కోర్​, గ్రూప్​ డిస్కషన్​, పర్సనల్​ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

కోర్సులో భాగంగా మొదటి నాలుగు టర్మ్​లు ఉంటాయి.ప్రతి టర్మ్​లో 220 సెషన్స్​, 16.5 క్రెడిట్స్​ ఇస్తారు. 18 నెలలు క్లాస్​రూం టీచింగ్​, రెండు నెలలు సమ్మర్​ ఇంటర్న్​షిప్​ నిర్వహిస్తారు. చివరి రెండు టర్మ్​ల్లో ప్రాజెక్ట్​ వర్కులు, డొమెస్టిక్​ విజిట్​లు, ఇంటర్నేనల్​ విజిట్​లు ఉంటాయి.

ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా అప్లై చేసేందుకు ఏప్రిల్​ 30 చివరితేది. దరఖాస్తు ఫీజు రూ.2వేలు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారిని షార్ట్​ లిస్ట్​ చేసి మే 16 నుంచి 18 వరకు గ్రూప్​ డిస్కషన్​, పర్సనల్​ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Advertisement

వెబ్​సైట్​ : www.nifm.ac.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!