HomeLATESTహైదరాబాద్​ సెంట్రల్​ వర్సిటీలో ఎంబీఏ

హైదరాబాద్​ సెంట్రల్​ వర్సిటీలో ఎంబీఏ


హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ 2022-2024 విద్యాసంవత్సరానికి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement


విభాగాలు: మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌, హ్యూమన్‌రిసోర్సెస్‌, ఎంట్రప్రెన్యూర్​షిప్​, బిజినెస్ అనలిటిక్స్‌, బ్యాంకింగ్‌.


అర్హత: 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్‌ 2021 పరీక్షకి హాజరై ఉండాలి.


సెలెక్షన్​ ప్రాసెస్​: క్యాట్‌ 2021లో సాధించిన మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Advertisement


దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.


అప్లికేషన్ ఫీజు: జనరల్‌ రూ.600, ఈడబ్ల్యూఎస్‌ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్యూడీ అభ్యర్థులు రూ.275 చెల్లించాలి.
చివరి తేది: 15 డిసెంబర్ 2021.
వెబ్​సైట్​: www.acad.uohyd.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!