HomeLATESTనేషనల్‌ హౌజింగ్‌ బ్యాంక్​లో మేనేజర్స్​

నేషనల్‌ హౌజింగ్‌ బ్యాంక్​లో మేనేజర్స్​


నేషనల్‌ హౌజింగ్‌ బ్యాంక్‌ మేనేజర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్​ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో డిసెంబర్​ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 17 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement


పోస్టులు: డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌


అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయాలి.


వయసు: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు, అలాగే డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

Advertisement


దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.


ఎగ్జామ్​ ప్యాటర్న్​: పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 200 మార్కులకు గాను ఆబ్జెక్టివ్‌, 30 మార్కులకు డిస్క్రిప్షన్‌ విధానంలో క్వశ్చన్​ పేపర్​ ఉంటుంది.


జీతం: ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 60 వేల నుంచి రూ. 1,26,954 వరకు పొందే అవకాశం ఉంది.
చివరితేది: 30 డిసెంబర్‌ వరకు అప్లై చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌: www.nhb.org.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!