HomeLATESTకోల్‌ ఇండియా..1050 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఖాళీలు

కోల్‌ ఇండియా..1050 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఖాళీలు

కోల్‌ ఇండియా లిమిటెడ్‌ గేట్‌-2022 స్కోర్‌ ఆధారంగా మైనింగ్​, సివిల్​, ఎలక్ట్రానిక్స్​ అండ్​ టెలీ కమ్యూనికేషన్, సిస్టమ్​ అండ్​ ఈడీపీ విభాగాల్లో 1050 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత. వయసు 30 ఏళ్లు మించకూడదు. గేట్‌-2022 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జులై 22 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం వెబ్​సైట్​ www.coalindia.in చూడాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!