హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా 2021 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ ని విడుదల చేసింది.బీ ఏ.,ఎల్ ఎల్ బీ(ఆనర్స్),బీ బీ ఏ,.ఎల్ ఎల్ బీ(ఆనర్స్) కోర్సులని ఈ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఇంటర్ లో కనీసం 60 శాతం మార్కులతో పాస్ అవటం తో పాటు క్లాట్,ఎల్ సెట్,మ్యులెట్ స్కోర్ ల ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయి. పూర్తి వివరాలు వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి.
Advertisement
https://www.mahindrauniversity.edu.in

Advertisement