HomeLATESTతెలంగాణ ఎంసెట్​ కు భారీ పోటీ.. హాల్​ టికెట్లు రెడీ.. అప్లై చేయని వారికి...

తెలంగాణ ఎంసెట్​ కు భారీ పోటీ.. హాల్​ టికెట్లు రెడీ.. అప్లై చేయని వారికి 29 వరకు ఛాన్స్​

టీఎస్ ఎంసెట్​కు ఈయేడాది భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకూ 2,50,466 మంది అప్లై చేసుకున్నారు. ఇంజినీరింగ్ 1,64,298 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్​కు 86,168 మంది దరఖాస్తు చేశారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది 28 వేలకుపైగా అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయి. 500 రూపాయల ఫైన్​తో జులై 29 వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్​ ఉండటంతో అప్లికేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

ఇప్పటికే ఎం సెట్-2021 హాల్ టికెట్ లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈనెల 31 వరకు వెబ్ సైట్​ నుంచి హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకునే అవకాశముందని ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్​ తెలిపారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్,క్వాలిఫయింగ్ పరీక్ష హాల్ టికెట్ నంబర్,పుట్టిన తేదీ ల తో వాటిని డౌన్ లోడ్ చేసుకొవచ్చు.

హాల్​ టికెట్​ డౌన్​ లోడ్​ చేసుకునే లింక్​
https://eamcet.tsche.ac.in/TSEAMCET

వచ్చేనెల 4 నుంచి 10 వరకు ఎంసెట్ ఎగ్జామ్స్​ నిర్వహిస్తారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!