HomeJOBS13 వేల టీచర్ జాబ్స్ పై కీలక అప్డేట్.. అభ్యర్థులకు గుడ్ న్యూస్.. లాస్ట్ డేట్...

13 వేల టీచర్ జాబ్స్ పై కీలక అప్డేట్.. అభ్యర్థులకు గుడ్ న్యూస్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

కేంద్రీయ విద్యాలయ సంఘటన్​ (KVS) నుంచి ఇటీవల రెండు భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 13,404 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రైమరీ టీచర్ పోస్టుకలు సంబంధించి 6414 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదల కాగా.. మరో 6,990 ఖాళీలతో ఇంకో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో టీజీటీ (TGT), పీజీటీ (PGT), సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్, ఇతర వివిధ పోస్టులు ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించిన దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగియాల్సి ఉంది. అయితే.. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు దరఖాస్తు తేదీని జనవరి 2 వరకు పొడిగించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం : 05-12-2022
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 02-01-2023

విద్యార్హతల వివరాలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10+2 ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఇంకా CTET పరీక్ష ఉత్తీర్ణత పొందాలి. ఇంకా వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అధికారిక వెబ్ సైట్: https://kvsangathan.nic.in/

6900 టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు విభాగాల వారీగా..

Advertisement

ఈ ఖాళీలకు సంబంధించి వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

  1. అసిస్టెంట్ కమిషనర్ – 52
  2. ప్రిన్సిపల్ – 239
  3. వైస్ ప్రిన్సిపల్ – 203
  4. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) – 1409
  5. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) – 3176
  6. లైబ్రేరియన్ – 355
  7. ప్రైమరీ టీచర్స్ (మ్యూజిక్) – 303
  8. ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు – 06
  9. సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ – 02
  10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 156
  11. హిందీ ట్రాన్స్ లేటర్ – 11
  12. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 322
  13. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 702
  14. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు – 54

Advertisement

RECENT POSTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

REASONING

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు

అయ్యంగార్​ కమిటీ: హైదరాబాద్​ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ ఈ కమిటీని నియమించాడు.ఎం.ఎస్​.భరూచ కమిటీ: నిజాం రాజ్యంలో కౌలుదారుల స్థితిగతులు పరిశీలించుటకు 1939లో ఈ...

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x