HomeLATESTకాకతీయ యూనివర్సిటీ డిస్టెన్స్​ డిగ్రీ, పీజీ నోటిఫికేషన్​

కాకతీయ యూనివర్సిటీ డిస్టెన్స్​ డిగ్రీ, పీజీ నోటిఫికేషన్​

కాకతీయ విశ్వవిద్యాలయం,స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్​ ఎడ్యుకేషన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన దూర విద్య డిగ్రీ, పీజీ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల చేసింది. బీఏ,బీకాం,బీబీఏ,ఎం ఏ,ఎం కాం తదితర కోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులని ఆగస్ట్ 9 వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. 500 రూపాయల ఫైన్​తో అక్టోబర్ 11 వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్​ ఉంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 44 స్టడీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు వెబ్ సైట్ లో త్వరలోనే అందుబాటులో ఉంచనున్నారు.

http://sdlceku.co.in/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!