Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSతెలంగాణ డిస్కంలో జూనియర్​ అసిస్టెంట్​ కంప్యూటర్​ ఆపరేటర్​ జాబ్స్​

తెలంగాణ డిస్కంలో జూనియర్​ అసిస్టెంట్​ కంప్యూటర్​ ఆపరేటర్​ జాబ్స్​

తెలంగాణ నార్తర్న్​ డిస్కం (TNPDCL)లో వివిధ ఉద్యోగాల నియామక ప్రకటన విడుదలైంది. మొత్తం 100 పోస్టుల భర్తీ చేపట్టనుంది. జూనియర్ అసిస్టెంట్/కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఉత్తర తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థ శుక్రవారం విడుదల చేసింది. త్వరలోనే పూర్తి వివరాల నోటిఫికేషన్ ను సంస్థ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఈ రిక్రూట్​మెంట్​ ​ ద్వారా భర్తీ చేసే పోస్టులన్నీ రెగ్యులర్ ఉద్యోగాలు. (డిటైల్డ్ నోటిఫికేషన్​ వెలువడగానే merupulu.com ద్వారా అప్​డేట్ అందిస్తాం..)

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!