HomeLATESTబ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 220 జాబ్స్​

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 220 జాబ్స్​

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కాంట్రాక్ట్​ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్నఈ బ్యాంకులో దాదాపు 220 ఖాళీల భర్తీకి రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ వెలువడింది. ఈ పోస్టులన్నింటికీ ఎనీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులందరూ అర్హులే. పీజీ, డిగ్రీ/ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ బ్యాంకింగ్‌/ సేల్స్‌/ ఫోరెక్స్‌/ మార్కెటింగ్‌/ క్రెడిట్‌ అర్హత ఉన్నవారికి ప్రాధానత్యనిస్తారు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

Advertisement

మొత్తం ఖాళీలు: 220

జోనల్‌ సేల్స్‌ మేనేజర్లు (ఎంఎస్‌ఎంఈ వర్టికల్‌): 11
రీజినల్‌ సేల్స్‌ మేనేజర్లు (ట్రాక్టర్‌ లోన్‌ వర్టికల్‌): 9
అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఎంఎస్‌ఎంఈ-సేల్స్‌): 50
సీనియర్‌ మేనేజర్‌ (ఎంఎస్‌ఎంఈ-సేల్స్‌): 110
మేనేజర్‌ (ఎంఎస్‌ఎంఈ-సేల్స్‌): 40

వయసు: పోస్టుల్ని అనుసరించి 22 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

Advertisement

సెలెక్షన్​ ప్రాసెస్​: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్​ ఫీజు: ఇతరులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

Advertisement

వెబ్​సైట్​: www.bankofbaroda.in

PRACTICE TESTS FOR ALL EXAMS

merupulu study and jobs group

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!