Homeస్టడీ అండ్​ జాబ్స్​admissionsహైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10 వేల జాబ్స్.. వెంటనే రిజిస్టర్...

హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10 వేల జాబ్స్.. వెంటనే రిజిస్టర్ చేసుకోండిలా..

హైదరాబాద్ లోని నిరుద్యోగులకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 2న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 100 కంపెనీల్లో 10 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు ప్రకటించారు.

Advertisement

విద్యార్హతలు:
టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ/ఎం ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ తదితర విద్యార్హతలు కలిగిన వారు ఎవరైనా ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 2, 2023 ఉదయం 10.00-6.00 గంటల వరకు..
ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం: మెట్రో ట్రక్ పార్క్, వై-జంక్షన్, కూకట్ పల్లి

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు పైన ఇచ్చిన ఫొటోలోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

కావాల్సిన ధ్రువపత్రాలు:

  • బయోడేటా
  • ఆధార్ కార్డు
  • విద్యార్హత సర్టిఫికేట్లు
  • ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్లు (గతంలో పని చేసిన/చేస్తున్న వారు)
  • స్పోర్ట్స్ సర్టిఫికేట్లు (క్రీడాకారులు)
  • 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
    -అభ్యర్థులు ఇతర వివరాలకు 6301717425, 6301716125 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!