Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSమే 21న కరీంనగర్​లో జాబ్​ మేళా

మే 21న కరీంనగర్​లో జాబ్​ మేళా

తెలంగాణ స్టేట్​ సొసైటీ ఫర్​ ట్రైనింగ్​ అండ్​ ఎంప్లాయ్​మెంట్​ ప్రమోషన్​​ ఆధ్వర్యంలో మే 21న కరీంనగర్​లో మెగా జాబ్​ మేళా నిర్వహించనున్నారు. 25కు పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. సుమారు 2000 ఉద్యోగాల కోసం నిరుద్యోగులను ఎంపిక చేయనున్నారు. టెన్త్​, ఇంటర్, డిప్లొమా, ఫార్మసీ, హోటల్​ మేనేజ్​మెంట్​, ఎంటెక్​, ఎంబీఏ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అడ్రస్​: అంబేద్కర్​ ఇండోర్​ స్టేడియం, తిరుమల థియేటర్​ దగ్గర, భగత్​నగర్​, కరీంనగర్​లో మే 21న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం 8309831948, 80080‌‌46964 ఫోన్​ నంబర్లకు సంప్రదించాలి.

రిజిస్ట్రేషన్: అభ్యర్థులు రిజిస్ట్రేషన్​​ కోసం https://forms.gle/aWH1uo5poS6RrT3D6 వెబ్​సైట్​లో లాగిన్​ అవ్వాలి. ట్రాన్స్​జెండర్లు, చెవిటి మరియు మూగ, శారీరక వికలాంగులకు కూడా అవకాశం ఉంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!