ది సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీర్చ్ బోర్డ్ (ఎస్ఈఆర్బీ) 2022 విద్యాసంవత్సరానికి జాయింట్ ఎంట్రన్స్ స్ర్కీనింగ్ టెస్ట్ జేఈఎస్‌టీ) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంతో ఫిజిక్స్/ థీరిటికల్ కంప్యూటర్ సైన్స్/ న్యూరోసైన్స్/ కంప్యూటేషనల్ బయాలజీ సబ్జెక్టుల్లో పీహెచ్డీ/ ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్స్ కల్పిస్తున్నారు.
పాల్గొంటున్న సంస్థలు: ఐఐఎస్సీ, ఐసర్ తిరుపతి, నైసర్, బోస్ ఇన్స్టిట్యూట్, టీఐఎఫ్ఆర్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్/ ఎమ్మెస్సీ/ ఎంటెక్ ఉత్తీర్ణత సాధించాలి.
సెలెక్షన్ ప్రాసెస్: జాయింట్ ఎంట్రన్స్ స్ర్కీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్స్ ప్రారంభం: 15 డిసెంబర్ 2021.
చివరి తేది: 18 జనవరి 2022.
జేఈఎస్‌టీ 2022 ఎగ్జామ్: 13 మార్చి 2022
వెబ్సైట్: www.jest.org.in
పీడీఈయూలో ఎంబీఏ ఎంట్రన్స్
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన పండిట్ దీన్‌దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (పీడీఈయూ) 2022-2024 విద్యాసంవత్సరానికి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సులో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
కోర్సు డ్యురేషన్: రెండు సంవత్సరాలు.
సీట్లు: 60
ప్రోగ్రామ్స్:
1) ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్
2) జనరల్ మేనేజ్మెంట్ఫైనాన్షియల్ మేనేజ్మెంట్
మార్కెటింగ్ మేనేజ్మెంట్
ఆపరేషన్స్ మేనేజ్మెంట్
హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్
బిజినెస్ అనలిటిక్స్
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్ 2021/ గ్జాట్ 2022/ ఎన్‌మ్యాట్ 2021 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అర్హులు.
సెలెక్షన్ ప్రాసెస్: క్యాట్/ గ్జాట్/ ఎన్‌మ్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, రిటన్ ఎబిలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, పని అనుభవం, అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
చివరి తేది: 6 ఫిబ్రవరి 2021.
వెబ్సైట్: www.pdpu.ac.in