జేఈఈ మెయిన్స్ రిజల్ట్ (సెషన్ 2) విడుదలైంది. ఎన్టీఏ అఫిషియల్ వెబ్సైట్లో రిజల్ట్ అందుబాటులో ఉంచింది. ఎన్టీ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ను జులై 25 నుంచి 30 వరకు వివిధ సెషన్లలో నిర్వహించింది. వాటికి సంబంధించిన రిజల్ట్ ను విడుదల చేసింది.
CHECK YOUR RESULT DOWNLOAD LINK 1