జేఈఈ మెయిన్స్ (JEE MAINS 2023) నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 15 (ఈరోజు) నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 12 వరకు అప్లికేషన్లకు తుది గడువు విధించింది. జనవరి 24 నుంచి 31 వరకు మొదటి సెషన్ పరీక్షలు జరుగుతాయి. సెకండ్ సెషన్ ఏప్రిల్లో నిర్వహిస్తారు. మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
READ MORE: మే 7న నీట్ 2023.. అన్ని ఎంట్రన్స్ తేదీలను ప్రకటించిన ఎన్టీఏ