దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫస్ట్ ఫేస్ పరీక్షలు జనవరి 21 నుంచి 30వతేదీ వరకు, సెకండ్ ఫేజ్ పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 10వతేదీ వరకు నిర్వహిస్తారు. జనవరి సెషన్ దరఖాస్తు ప్రక్రియను ఈ నెలలో ప్రారంభిస్తారు ఏప్రిల్ సెషన్ పరీక్షలకు జనవరి 2026లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
పూర్తి వివరాలకు వెబ్సైట్ https://jeemain.nta.nic.in/





