నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ 2020కి సంబంధించిన ఆన్సర్ కీ రిలీజ్ చేసింది. అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 10 వ తేదీలోగా తెలియజేయాలని ప్రకటించింది.
అఫిషియల్ కీ jeeemain.nta.nic.in లో అందుబాటులో ఉంది.
డైరెక్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వీటిని చెక్ చేసుకోవచ్చు.
JEE MAIN ANSWER KEY 2020: Direct Link