HomeLATESTJEE Advanced Results Declared ​

JEE Advanced Results Declared ​

జేఈఈ అడ్వాన్సుడ్-2020 రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఐఐటీ ఢిల్లీ వెబ్​సైట్​లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ, ఐఐఐటీ, నిట్​ల లో సీట్ల అలోకేషన్​కు జాయింట్ సీట్ అలాకేషన్ అథారిటీ అక్టోబర్ 6 వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ఫలితాలు ఈ వెబ్సైట్ లో చూడవచ్చు. సెప్టెంబర్ 27వ తేదీన జేఈఈ అడ్వాన్సుడ్​ ఎగ్జామ్​ జరిగింది. లక్షన్నర మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
DIRECT LINK FOR RESULTS
http://result.jeeadv.ac.in/

To Join Whatsapp Click Here
To Join Telegram Channel Click Here
merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!