HomeLATESTజేఈఈ అడ్మిట్​ కార్డులు డౌన్​ లోడ్​ చేసుకొండి: 13న నీట్​ ఎగ్జామ్​

జేఈఈ అడ్మిట్​ కార్డులు డౌన్​ లోడ్​ చేసుకొండి: 13న నీట్​ ఎగ్జామ్​

జేఈఈ (మెయిన్​) ఎగ్జామ్​కు ఎన్​టీఏ ఏర్పాట్లు ప్రారంభించింది. జేఈఈ మెయిన్​ అడ్మిట్​ కార్డులను వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనుంది.

Advertisement

జేఈఈ మెయిన్​ అడ్మిట్​ కార్డులు డౌన్​లోడ్​ చేసుకోండి
YOU CAN DOWNLOAD JEE (MAINS) ADMIT CARDS HERE


కోర్టు తీర్పు నేపథ్యంలో యధావిధిగా షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 13 వ తేదీ(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలవరకు నీట్​ ఎగ్జామ్​ జరుగుతుందని ఎన్​టీఏ ప్రకటన విడుదల చేసింది.

Notice_20200817145430

Advertisement


PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!