HomeFeaturedJEEఐఐటీ జామ్​ 2023 నోటిఫికేషన్​ విడుదలైంది

ఐఐటీ జామ్​ 2023 నోటిఫికేషన్​ విడుదలైంది

ఐఐటీలలో ఎంఎస్​సీ, ఇతర పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM-2023) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈసారి ఎంట్రన్స్​ నిర్వహణ బాధ్యతలను గౌహతి ఐఐటీ చేపట్టింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 7 వ తేదీ నుంచి అక్టోబర్ 11 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 2023 ఫిబ్రవరి 12 వ తేదీన ఈ ఎంట్రన్స్​ టెస్ట్ నిర్వహిస్తారు. 2023 మార్చి 22 వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. 2023 ఏప్రియల్ 11-25 ల మధ్య అడ్మిషన్లు చేపడుతారు. https://jam.iitg.ac.in/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!