ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఎమ్మెస్సీ, ఇతర డ్యుయల్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్)–2022 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది;
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత;
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్;
దరఖాస్తులు: ఆన్లైన్;
అప్లికేషన్స్ ప్రారంభం: 30 ఆగస్టు;
చివరితేది: 11 అక్టోబర్;
ఎగ్జామ్: 13 ఫిబ్రవరి 2022;
వెబ్సైట్: www.jam.iitr.ac.in
Admission to
M.Sc. (Two-year), Joint M.Sc.-Ph.D., M.Sc.-Ph.D. Dual Degree, and other Post-Bachelors Degree Programmes at
INDIAN INSTITUTES OF TECHNOLOGY
• BHILAI • BHUBANESWAR • BOMBAY • DELHI • DHANBAD • GANDHINAGAR • GUWAHATI • HYDERABAD • INDORE • JODHPUR • KANPUR • KHARAGPUR • MADRAS • MANDI • PALAKKAD • PATNA • ROORKEE • ROPAR • TIRUPATI • VARANASI
&
Integrated Ph.D. Programmes at
INDIAN INSTITUTE OF SCIENCE, BANGALORE
JAM 2022 Activity Date (Day)JAM
Online Application Processing System Website Opens
August 30, 2021 (Monday)
Last Date for Online Registration/Application Submission and Uploading of Documents on the Website
October 11, 2021 (Monday)
Availability of JAM Admit Cards on the Online Application Portal (for Download and Printing)
January 04, 2022 (Tuesday)
Date of Examination
February 13, 2022 (Sunday)
Announcement of the Results
March 22, 2022 (Tuesday)

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
హైదరాబాద్‌లోని టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం (డీటీఈ) ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది; కోర్సులు: డీఈఈఈ, డీసీఈ, డీఈసీఈ, డీఎంఈ/డీఏఈ, డీజీటీ, డీసీఎంఈ; అర్హత: ఇంటర్ (ఒకేషనల్)తో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బ్రిడ్జ్ కోర్సు ఉత్తీర్ణత; దరఖాస్తులు: ఆఫ్‌లైన్; అడ్రస్: ప్రిన్సిపల్, జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్, రామాంతపూర్, హైదరాబాద్ 500013; చివరితేది: 10 ఆగస్టు;
వెబ్సైట్: www.dtets.cgg.gov.in
ఎన్ఐపీహెచ్ఎంలో డిప్లొమా, పీజీ డిప్లొమా
హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అప్లికేషన్స్ కోరుతోంది; కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్; సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష; దరఖాస్తులు: ఆన్లైన్; చివరితేది: 16 ఆగస్టు;
వెబ్సైట్: www.niphm.gov.in