HomeLATESTఐటీబీపీలో 819 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్​

ఐటీబీపీలో 819 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్​

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) నాన్ గెజిటెడ్‌ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్- సీ విభాగంలో 819 కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 1వ తేదీలోగా ఆన్‌లైన్​లో అప్లై చేసుకోవాలి.

అర్హత: పదో తరగతితో పాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. పురుషులకు ఎత్తు 165 సెం.మీ., మహిళల ఎత్తు 155 సెం.మీ. పురుషుల ఛాతీ 75 సెం.మీ. నుంచి 80 సెం.మీ. మధ్య ఉండాలి. వయసు 1 అక్టోబర్​ 2024 నాటికి 18- నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.21,700 -నుంచి రూ.69,100 చెల్లిస్తారు.

సెలెక్షన్​: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్​లో అక్టోబర్​ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.itbpolice.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!