Homeకెరీర్​డిగ్రీ స్టూడెంట్లకు ఇస్రో లెర్నింగ్ ప్రోగ్రామ్‌.. ఎల్లుండి నుంచే

డిగ్రీ స్టూడెంట్లకు ఇస్రో లెర్నింగ్ ప్రోగ్రామ్‌.. ఎల్లుండి నుంచే

ఇస్రో ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఏటా నిర్వహించే అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ సారి జియోస్పేషియల్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా నగరాలను సరైన ప్రణాళిక తో నిర్మించే మాస్టర్​ ప్లాన్​ ఎలా తయారు చేయాలో ఇందులో నేర్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ స్కీం లో భాగంగా ఇస్రో ఈ ప్రోగ్రామ్​ లాంచ్ చేసింది. విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెషనల్స్ కి జియోస్పేషియల్ ఇన్‌పుట్స్ ఉపయోగించి మాస్టర్ ప్లాన్ తయారు చేసే స్కిల్స్​ ఇందులో నేర్పిస్తారు. ఈ నెల 27 నుంచి 31 వరకు డిస్టెన్స్ విధానంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు.

అర్హులు
డిగ్రీ, పీజీ చదివినవారు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నవారు, ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్స్ వంటి ఎవరైనా కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్నెట్, వెబ్ కెమెరా, మైక్రోఫోన్, అవుట్‌పుట్ స్పీకర్స్ కలిగిన డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, ప్రొజెక్టర్ లేదా లార్జ్ టీవీ ఉండాలి.

ప్రోగ్రామ్​ స్కిల్స్​
అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్, అచీవ్‌మెంట్స్
జియో స్పేషియల్ టెక్నాలజీస్, డేటా అండ్ అప్లికేషన్స్ ఇన్ అమృత్ ప్రోగ్రామ్
సర్వే టెక్నాలజీస్ అండ్ నావిగేషన్ సిస్టమ్స్ బేస్డ్ డేటా కలెక్షన్ ఫర్ అమృత్
మొబైల్ యాప్స్ అండ్ ఫీల్డ్ డేటా కలెక్షన్
డిజైన్ అండ్ స్టాండార్డ్స్ ఫర్ జియోస్పేషియల్ డేటా క్రియేషన్ అండ్ ఎనేబ్లింగ్ మాస్టర్ ప్లాన్ ఫార్ములేషన్ అండర్ అమృత్

రిజిస్టర్ చేసుకోవాలంటే..
రిజిస్టర్ చేసుకోవాలనుకున్న సంస్థలు, ఇన్‌స్టిట్యూషన్స్, ప్రభుత్వ విభాగాలు, యూనివర్శిటీలు www.iirs.gov.in/Edusat-News/ లింక్ ద్వారా నోడల్ సెంటర్ గా రిజిస్టర్ చేసుకోవాలి.
ఆసక్తి ఉన్న అభ్యర్ధులు తమకు సంబంధించిన నోడల్ సెండర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 10 వేల మంది రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది.
ప్రోగ్రామ్ షెడ్యూల్: 2020 జూలై 27 నుంచి 31
వెబ్‌సైట్: www.iirs.gov.in, www.elearning.iirs.gov.in
ఈమెయిల్: dlp@iirs.gov.in

కోర్సు ఫీజు లేదు.
సులు నిర్వహిస్తారు. కోర్సు పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్ ఇస్తారు. 70 శాతం అటెండెన్స్, 40 శాతం ఆన్‌లైన్ ఎగ్జామ్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

Advertisement

RECENT POSTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

REASONING

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10 వేల జాబ్స్.. వెంటనే రిజిస్టర్ చేసుకోండిలా..

హైదరాబాద్ లోని నిరుద్యోగులకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఏప్రిల్ 2న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 100 కంపెనీల్లో...

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!