తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 7 నుంచి జరగాల్సిన పరీక్షలు కరోనా వ్యాప్తి దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. వాయిదాపడ్డ ప్రాక్టికల్స్‌ను, థియరీ పరీక్షల తరువాత మే 29 నుంచి జూన్ 7 వరకు నిర్వహించనుంది.
Advertisement
