బ్రేకింగ్​: ఇంటర్​ పరీక్షలకు కొత్త టైం టేబుల్​

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల రీ షెడ్యూల్ ఏప్రిల్ 22న సెకండ్ లాంగ్వేజ్ పేపర్1, ఏప్రిల్ 25న ఇంగ్లీష్ పేపర్ 1, ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1,పొలిటికల్ సైన్స్ పేపర్ 1, ఏప్రిల్ 29న మాథ్స్ పేపర్1B, జూవాలజీ పేపర్1, హిస్టరీ పేపర్ 1 మే 2న ఫిజిక్స్ పేపర్1, ఎకనామిక్స్ పేపర్1, మే6న కెమిస్ట్రీ పేపర్1,కామర్స్ పేపర్1, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రీ షెడ్యూల్.. ఏప్రిల్ 23న సెకండ్ లాంగ్వేజ్ 2, … Continue reading బ్రేకింగ్​: ఇంటర్​ పరీక్షలకు కొత్త టైం టేబుల్​